నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 29,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని రైతురు వెళ్లే రహదారిలో గల డ్రైనేజీలో మురుగునీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని మరికల్ గ్రామ ప్రజలు వాపోతున్నారు . డ్రైనేజీ లో మురుగునీరు మురుగునీరు వెళ్లకుండా కాలువలో చెత్తాచెదారం వెయ్యడంతో రోడ్డుపై దుర్వాసన వెదజల్లుతుందని మరికల్ గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి చెత్తాచెదారం తొలగించే ఏర్పాట్లు చేయాలని మరకల్ గ్రామ ప్రజలు కోరుతున్నారు





