నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 6,( రిపోర్టర్ ఇమామ్ సాబ్),ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా అర్హులందరికీ ఉచితంగా సిలిండర్లను ధన్వాడ గ్రామ సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం నాడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భారతి,తిమ్మయ్య, ఆంజనేయులు,హరికృష్ణ, ఉదయభాను, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య,నరసింహులు, సుధాకర్ రెడ్డి,లక్ష్మన్న, విష్ణువర్ధన్ రెడ్డి,కురుమూర్తి యాదవ్ పాల్గొన్నారు.

