*( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 05:)* *జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్ గూడ డివిజన్* పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *నవీన్ యాదవ్* గెలుపు కోసం విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసిన. చేనేత విభాగం కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మసున రవికుమార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్ , ఎస్ సి సెల్ అధ్యక్షులు సంతోష్ కుమార్,సరూర్ నగర్ జనరల్ సెక్రెటరీ ఇమ్రాన్ అలీ, జిల్లా నాయకులు హబీబ్,మహిళా నాయకురాలు రవళి తదితరులు పాల్గొన్నారు.





