పోలీసులను హెచ్చరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం కల్పించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుగుణరెడ్డి నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుగుణరెడ్డి మాట్లాడుతూ… మా నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తే పోలీసులు అడ్డగించడంతో వాగ్వాదానికి దిగిన సుగుణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి & ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టు విక్రమార్క జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకురాలు సుగుణ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లిన తరుణంలో.. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడం కోసం కార్యకర్తలు నాయకులు రావడంతో.. జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు దాదాపు నాలుగు గంటలు వేచి ఉన్నప్పటికీ నాయకుడిని కలిసే అవకాశం పోలీసులు ఇవ్వకపోవడంతో.. పోలీసులతో వాగ్వాదానికి దిగి మరి ప్రజా నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానం చేయడం జరిగింది నిత్యం ప్రజా సేవలో నిమగ్నమౌతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుగుణ రెడ్డి తెలియజేశారు

