నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 31, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని వివిధ గ్రామాలలో నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు వివిధ గ్రామాల యువకులు విద్యార్థులు కేకు కులను చేసేటందుకు బేకరీల వద్ద బుధవారం నాడు సాయంత్రం సందడే సందడిగా మారింది… బుధవారం నాడు రాత్రి కేకులు కట్ చేసేటందుకు తీసుకొని వెళుతున్నామని యువకులు విద్యార్థులు విద్యార్థినిలు చెబుతున్నారు. 2026 కు స్వాగతం పలుకుతున్నామని, అందరూ క్షేమంగా ఉండాలంటూ ఆ భగవంతున్ని కోరుతున్నామని యువకులు విద్యార్థులు అంటున్నారు.

