నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 19,
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థపాక అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ నారాయణ పేట్ జిల్లా కన్వీనర్ గా శివరాజ్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు… ఈ సందర్బంగా గువ్వల శివరాజ్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా లలోని ప్రజలకు ధర్మ సమాజ్ పార్టీ తరపున నాయకత్వం వహించే భాద్యతను తన పై ఉంచినందుకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లకు నారాయణపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేసారు పార్టీ సిద్ధాంతాలను మహనీయుల ఆశయాసాధనకోసం నిరంతరం కృషి చేస్తానని రాబోయే కాలాలంలో పార్టీ ని ప్రజాలోనికి తీసుకెళ్తానని పార్టీ ప్రజల మేలుకోసం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు తన పైన నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసారు.

