నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 23,
బిజెపి పార్టీ నారాయణపేట మండలం ప్రధాన కార్యదర్శిగా కోటకొండ గ్రామానికి చెందిన సక ప్రవీణ్ ను బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ బిజెపి మండల కార్యదర్శి గా ఎన్నుకున్నందుకు బిజెపి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ అన్నకు జిల్లా పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

