4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టిపిఎస్
నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక
నేటి సాక్షి రాజేంద్రనగర్
4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా
నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక పట్టుబడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండగా
4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి చెందిన ప్లాట్ ఎల్ ఆర్ ఎస్ క్లియర్ చేయడానికి 10 లక్ష డిమాండ్
చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం సమయంలో. నాలుగు లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డరు.
ఏసీబీ డి ఎస్ పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా పూర్తి వరకు తెలియాల్సి ఉంది.





