Sunday, March 15, 2026

నిత్య వ్యాయామం తో మెరుగైన ఆరోగ్యం..*——-జగిత్యాల టౌన్ –

*నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………జగిత్యాల పట్టణ 25వ వార్డు తులసీనగర్ లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్,చందా పృథ్వీ,జంబర్తి రాజ్ కుమార్,నాచుపల్లి రెడ్డి, రమణ,ఒంటిపులి రాము,వికాస్,దాము,వెంకట రమణ,వినయ్,రాజేష్,దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News