Friday, March 20, 2026

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎస్సై జి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు గన్నేరువరం గ్రామంలో ప్రత్యేక కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సర్పంచ్ వార్డు సభ్యులు శాంతి కలగకుండా ఓ ఐదు లక్షలు ఉంటది భద్రతకు విఘాతం కలగకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ గన్నేరువరం పోలీస్ సిబ్బంది పోలీస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News