Wednesday, March 18, 2026

*నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు*——————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….జగిత్యాల జిల్లా లోని నిరుద్యోగ యువత కు ప్రవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి తెలిపారు. విజన్ ఇండియా సర్వీస్ లో 300,అపోలో ఫార్మసి లో 30 ఉద్యోగాల ఖాళీలా భర్తీ కోసం ఈ నెల 20 న ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News