నేటి సాక్షి తొగుట జనవరి 08తుక్కాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబమైన చిక్కుడు రేణుక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9000 రూపాయల చెక్కును అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు (మాస్టీ) కళావతి స్వామి ముదిరాజ్, బోయిని బాలరాజు ముదిరాజ్ మాజీ వార్డ్ మెంబర్, వార్డ్ మెంబర్ గొడుగు శ్రీశైలం, లింగాల మహేష్ వార్డ్ మెంబర్, చిక్కుడు సాయిరాజ్ వార్డ్ మెంబర్, సింధు మహేష్ వార్డ్ మెంబర్, బోయిని లక్ష్మణ్, బరేంకల కరుణాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.._

