నేటి సాక్షి తొగుట జనవరి 02తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బండకాడి సత్తవ్వ నిన్న రాత్రి మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంది రాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 2500 ఆర్థిక సహాయం అందించారు.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని అన్నారు.కార్యక్రమంలో నాయకులు పాత్కుల వెంకటేశం,బెజ్జనైన అనిల్, బెజ్జనమైన రాములు,పోతరాజు రవీందర్, కల్లేపు భాను,గడ్డమీది బాలయ్య,బెజ్జనమైన ప్రవీణ్, గంగోళ్ళ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు…

