సిఐ మచ్చ శివకుమార్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హన్మకొండ నయీమ్ నగర్ ఏరియా లోని రంగు బార్ దగ్గర గోడిశాల మహేందర్ అనే వ్యక్తి తన కిరాణా షాపులో అక్రమంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచి అమ్ముతుండగా హన్మకొండ పోలీసులు పట్టుకున్నారు, అతని వద్దనుండి సుమారు 4500 రూపాయల విలువగల నిషేధిత పొగ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుకున్న ఎస్ఐ కిషోర్ ని సిఐ అభినందించారు.





