నేటి సాక్షి గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల ఉపాధ్యక్షులు కుటుంబ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆటో యూనియన్ గుండ్లపల్లి ఎక్స్ రోడ్ నూతన కమిటీ ని ఆటో యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా బొంగోని సంపత్ ఉపాధ్యక్షులుగా తుమ్మ సంపత్ ప్రధాన కార్యదర్శిగా కవ్వంపల్లి సంపత్ కోశాధికారిగా బంగోని రవి కార్యదర్శిగా బోయిన స్వామి వర్కింగ్ కింగ్ ప్రెసిడెంట్ గా మద్దూరి శ్రీనివాస్ మిగతా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ ఆటో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు

