నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన గూడెల్లి మల్లేశం ముదిరాజ్ ను ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిద్ధి సంపత్ ముదిరాజ్ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులుగా గూడెల్లి మల్లేశం నియామకం చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘాల కోసం నిరంతరం కృషి చేస్తూ జాతి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తు వారి సమస్యల పరిష్కారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుఅదేవిధంగా ప్రభుత్వ ఫలాలను ముదిరాజ్ జాతికి అందే విధంగా కృషి చేస్తూ మరియు బీసీడీ నుంచి ఏ కొరకు అన్ని ముదిరాజ్ సంఘాలను కలుపుకొని సాధించుకునే దిశగా కృషి చేస్తామని అలాగే నా నియమకానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా మన ముదిరాజ్ అధ్యక్షులు సిద్ధి సంపత్ ముదిరాజ్ మరియు ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ అలాగే కరీంనగర్ జిల్లా ముదిరాజ్ నాయకులు మంద నాగేష్ ముదిరాజ్ , చిక్కుడు రాజయ్య ముదిరాజ్ , గూడెల్లి రాజకుమార్ ముదిరాజ్, రంగనవెని లక్ష్మణ్ ముదిరాజ్ ,లాల మురళిముదిరాజ్మిత్రులకు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

