నేటి సాక్షి, బెజ్జంకి:మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ సర్పంచ్ టేకు తిరుపతి కూతురు వివాహ వేడుకకు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,లింగాల లక్ష్మణ్,కనగండ్ల తిరుపతి,చింతలపల్లి రవీందర్ రెడ్డి,చింతలపల్లి సంజీవరెడ్డి, కచ్చు రాజయ్య,గుబిరె మల్లేశం,దీటి బాలనర్సు, దీటి రాజు, బోనగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





