—— నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కందుల సమత ప్రకాష్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లామహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్‌పెట్ గ్రామం ఆవుల చిన్న అంజయ్య గార్డెన్స్ లో యాదయ్య వెడ్స్ అనన్య వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కందుల సమత ప్రకాష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు
కోళ్లపడకల్ చేపాంగి ప్రవీణ్ ఇంద్రమ్మ కమిటీ చైర్మన్ మహేశ్వరం నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు
గదగుటి హరి కృష్ణ ముదిరాజ్ మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లూర్ రాజు ,మహేశ్వరం మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ పెంజర్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ ,చేపాంగి మలేష్ ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు
పాల్గొన్నారు…

