నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 25, నారాయణపేట జిల్లాలోని కొల్లంపల్లి గ్రామంలో వెలిసిన హజరత్ కతల్ హుస్సేనీ లు గంధపు మహోత్సవాల కార్యక్రమం ను ఆదివారం నాడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హజరత్ కథలు హుసేని పీఠాధిపతులు సయ్యద్ ఆఫీస్ ఉల్లా ఉసేని తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొల్లంపల్లి గంధపు మహోత్సవ కార్యక్రమానికి నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. గంధపు మహోత్సవాల కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి దర్శించుకుని ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు.





