నేటి సాక్షి తొగుటమండలంలోని వెంకటరావుపేట గ్రామంలో తెలంగాణ కేసరి క్యాలెండర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పంది రాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వుండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఓలపు నారాయణ,మండల ఉపాధ్యక్షులు బెజ్జనబోయిన అనిల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, వార్డు సభ్యులు కల్లేపు భాను,రిపోర్టర్ వడ్డే నందు నాయకులు కళ్ళేపు నరేష్,గంగోళ్ల ప్రశాంత్, సుతారి ఆంజనేయులు,వడ్డే శేఖర్ తదితరులు పాల్గొన్నారు

