Wednesday, March 11, 2026

పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణ పద్మశాలి యువజన సంఘం క్యాలెండర్ ను శనివారం మంత్రి వడ్లూరి లక్ష్మణ్ మరియు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లుఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మ్యాకల రమేష్, దాసరి గంగాధర్,సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్ కోశాధికారి ఆడేపు నర్సయ్య యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,సింగని సతీష్, కోశాధికారి బొమ్మకంటి నవీన్, సంయుక్త కార్యదర్శి అనుమల్ల చంద్ర తేజ, గంట్యాల ప్రవీణ్,అష్టమవాడ పెద్దలు, కట్టెకోల భాస్కర్ దాసరి శ్రీను, శ్రీరాముల వెంకటస్వామి,మరియు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి జక్కల చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News