*నేటి సాక్షి-మేడిపల్లి* పోరుమల్ల గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మజీద్ భాయ్ సతీమణి సలేహ బేగం పక్షవాతం వల్ల మహావీర్ హాస్పిటల్ జగిత్యాల లో అడ్మిట్ అయి ఇంటికి వచ్చిన సందర్భంగా సలేహ బేగం ఆరోగ్య స్థితి తెలుసు కొని మజీద్ భాయ్ ని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ యాదవ్, సర్పంచ్ గుయ్య అంజన్న, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మాజీ ఎంపీపీ మకిలి ఇజ్రాయిల్ , ఉప సర్పంచులు గడ్డం జలంధర్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి,గ్రామస్తులు గంగారం,నరేష్,సత్యం, తదితరులు పాల్గొన్నారు.





