నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 2, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలoలోని రెండో వార్డులో నివసిస్తున్న కురువ గద్దె గూడెం పద్మమ్మ అనారోగ్యంతో శుక్రవారం నాడు మృతి చెందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది, మృతి చెందిన కుటుంబ సభ్యులకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు వీరన్న, మరికల్ గ్రామ అధ్యక్షులు హరీష్ కుమార్, బొంత మొగులయ్య ఎల్ రాములు , నాగరాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పరామర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు..

