Saturday, March 14, 2026

పరారీలో ఉన్న నిందితుడు ఆరెస్టు.

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 23 మండలం లోని ఎక్సైజ్ కేసులో నాటు సారా కాచి అమ్ముతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారీ లో నిందితుడు రాబడిన ముందస్తు సమాచారం మేరకు దుర్గసముద్రం బస్టాండ్ వద్ద కాపు కాచి క్రైం నెంబర్ 40/2025 లో రెండవ నిఃదితుడైన శివకుమార్ ను ట్రైనీ ఎస్సై మణికంఠేశ్వర రెడ్డి సిబ్బంది తో పట్టుకోవడం జరిగినది. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా రిమాండుకు ఆదేశించడమైనదని, ఎస్సై నాగేశ్వరావు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News