నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 28,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పల్లె గడ్డ గ్రామ నూతన సర్పంచ్ మాలె లక్ష్మీ రాయుడు గారి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం నాడు సర్పంచి దంపతులను వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి ఆధార అభిమానాలను వెలువర్చారు. దంపతులకు పూలమాల శాలవలతో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రాయుడు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

