నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 18, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రాకొండ గ్రామములో మరికల్ ప్రభుత్వ పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలి కుంటూ వ్యాది టి్కాలు. వేయడం జరిగింది. డాక్టర్ జె . డాక్టర్ జె మహాదేవ్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్.మరియు కే. నర్సిములు వెటర్నరీ. అసిస్టెంట్ కే శ్రీకాంత్. ఆఫీస్. సభర్డినేట్. మరియు గోపాల మిత్ర కే శ్రీనివాస్ పాల్గొన్నారు 216.ఎద్దులు 352.గేదెలు లకు. గాలి కుంటూ. వ్యాధి కీ. టీకాలు. వేయడం జరిగింది.




