నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 22, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పస్పుల గ్రామ సర్పంచ్ గా నర్మదా రవికుమార్ గౌడ్ సోమవారం నాడు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప సర్పంచ్ గా మహేష్ భీమన్న ప్రమాణస్వీకారం చేశారు. గ్రామంలోని ఎన్నుకోబడిన పలు వార్డు సభ్యులను ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





