నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 2,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల పసుపుల గ్రామంలో సర్పంచ్ బరిలో నర్మదా నాగేందర్ గౌడ్ మంగళవారం నాడు అప్పంపల్లి గ్రామ కస్టర్లు నామినేషన్ దాఖలు చేశారు. మతతుగా పసుపుల గ్రామానికి చెందిన ఆయా పార్టీ నాయకులు భారీ ఎత్తున ఆయనకు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా పసుపుల గ్రామ వాడు సభ్యులుగా గోవిందమ్మ చంద్రయ్య నర్సింలు జయమ్మ ఉషా, మహేష్,రాజు, వెంకట్ రాములు, అదేవిధంగా ఆయా వార్డు సభ్యుల్లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తిమ్మప్ప గౌడ్, నరసింహారెడ్డి, యుగంధర్ గౌడ్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.





