నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 31 చౌడేపల్లి మండల పసువుల ఆరోగ్య కేంద్రం నందు పశువుల ధానాను పంపిని చేసిన శ్రీ గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) గారుప్రభుత్వం పశువులకు 50% రాయతితో కుడినా ధానాను అందిస్తోంది వీటీ ద్వారా పసువులకు మంచి పౌష్టిక ఆహారం లభించి పాల ఉత్పత్తి మెరుగుపడి అధిక దిగుబడి వస్తుంది . అందుకు గాను చౌడేపల్లి మండల కేంద్రం నందు పశువుల ధానాను పంపిని చేయడము జరిగింది. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవలసినదిగా రమేష్ రెడ్డి గారు తెలియచేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు





