నేటి సాక్షి గన్నేరువరం( బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గుండ్లపల్లి గురుకుల కొండాపూర్ గ్రామాలలో పాడి రైతులు వర్షాల వలన బాగా నష్టం వాటిల్లి జబ్బున పడినందున గాలికుంటు వైరస్ సోకిందని ప్రతి రైతు పాడి రైతు ఇంజక్షన్ ఇప్పించుకోవాలని అన్నారు జాతీయ వైద్యుల నివారణలో భాగంగా గునుకుల కొండాపూర్ గుండ్లపల్లి గ్రామాలలో విసిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివి హెచ్ ఓ డాక్టర్ లింగారెడ్డి డాక్టర్ సురేందర్ వీఎస్ కె భాస్కర్ ఎల్ ఎస్ ఏ డైరీ ఫారం సందర్శించడం జరిగింది పాడి రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యల టీకాలు వేయించుకోవాలని పాడి రైతులను కోరారు ఈ కార్యక్రమంలో జాగిరి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు





