నేటి సాక్షి (జిన్నారం) జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఒక నెల సరిపడ కిరాణా సామాగ్రి, బియ్యము, సబ్బులు, ఇతరత్రా సామాను, అందించిన బిజెపి నాయకుడు పూడూరు సుధాకర్, బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ నెంబర్. ఈ కార్యక్రమంలో ఏర్పుల వీరేష్, డప్పు ప్రవీణ్, కాషా అంజనేయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





