Wednesday, March 18, 2026

పారువెల్ల, యాస్వాడ గ్రామాలలో పొలంబాట

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): మండలంలోని పారవెల్ల గ్రామంలో గ్రామంలో శుక్రవారం నాడు రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా రైతులకు రైతులకు సమగ్ర సస్యరక్షణ కిట్లు ( ఐ పి ఎం ) అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో గత కొన్ని వారాల నుండి క్షేత్రస్థాయిలో పత్తి పంట వేసినప్పటినుండి పంట చేతికొచ్చే వరకు పాటించవలసిన అన్ని సమస్య రక్షణ పద్ధతులను రైతులకు అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ హోన్నప్ప గౌడ్ మండల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కిరణ్ మై వ్యవసాయ విస్తరణ అధికారి అనూష రెడ్డి గ్రామ పెద్దలు మరియు రైతులు ఈ పొలంబడి కార్యక్రమాన్ని అభినందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News