నేటి. సాక్షి ..చిలుకూరు చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ దిమ్మెను కూల్చి వేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలనీ బిఆర్ ఎస్ మండల కమిటీ డిమాండ్ చేసింది. పార్టీ మండల అధ్యక్షుడు, కార్యదర్శి జానకి రామాచారి, రాంబాబు, మాజీ జడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, కోప్షన్ స్క్ జానిమియా, బెల్లంకొండ ఆంజనేయ, తాళ్లూరి శ్రీనివాస్, పల్లా రంగయ్య, వేనేపల్లి ఉపేందర్, బాలాజీ,నాగరాజు, రాఘవేంద్ర,వెంకన్న, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

