నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్ 31ఈ నేల 28,29,30, తేదీ లో 3రోజుల పాటు పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించుకోడం జరిగింది మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర నూతన కమిటీ ని పి డి ఎస్ యూజాతీయ నాయకులు విజయ్ కన్నా ప్రకటించరు నూతన రాష్ట్ర కమిటీ లో తెలంగాణా రాష్ట్ర కోశాధికారి మందుల సైదులు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మందుల సైదులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు విద్య రంగ సమస్యలపై విద్యార్థుల హక్కులకై కృషి చేస్తానని అన్నారు.





