నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి (భక్త కుమార్):అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామం రామాపురం జడ్పీటీసి మాసన వెంకటరమణ సోదరుడు మాసన నరసింహ కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదిచిన మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి, వారితో మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, రెడ్డి శేఖర్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.