Sunday, March 15, 2026

పులి సంచరిస్తున్నది భయాందోళనలో ప్రజలు

నేటి సాక్షి, నారాయణపేట, జూలై 3,

నారాయణపేట జిల్లా లోని పేరపళ్ళ గ్రామంలో పులి సంచరిస్తుంది. రాత్రి సమయంలో గ్రామం చుట్టూ పక్కన పశువుల షెడ్డు చాలామందికి ఉన్నవి ఎన్నో ఏళ్ల నుండి పశువుల షెడ్లలో పశువులు గేదెలు గేదె దూడలు ఆవులు దూళ్లు గొర్రెలు మేకలు ఎన్నో రకాల జీవాలను పెంచుకుంటున్నారు. ఈ ప్రాంతం ఏ క్లాస్ పురం, అవుదంబర్, ఫుట్పాక్ సజనాపురం ఉడుములుగిద్ద అడవులకు దగ్గర ఉంటుంది. పులి సంచరించినట్లు అడుగులు ఉన్నందున చుట్టుపక్కల పొలాల్లో గ్రామస్తులు పులి అడుగుజాడలు చూడడం జరిగింది ప్రతిరోజు అక్కడ ఉన్న నాలుగు కుక్కలను తరలించకపోవడం జరిగింది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని పరిరక్షించి పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. గ్రామస్తులు ఇట్టి విషయాన్ని ఉదయము 6 గంటలకు గ్రామస్తులు గ్రామ ప్రజలు భయభ్రాంతులను చెంది ఇట్టి సమాచారాన్ని భారతీయ కిసాన్ సాంగ్ కమిటీ సభ్యులకు నారాయణపేట శాఖకు తెలపడం జరిగింది. కావున అధికారులకు సూచనప్రాయంగా తెలుపుతున్నాము . రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ
ఇట్టి సమాచారము తెర పల్లె గ్రామ గుట్ట మీది సుదర్శన్ తెలిపినందున వారి యొక్క ఫోన్ నెంబర్ పెడుతున్నాను

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News