Sunday, January 18, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-99 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సత్యార్జున గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News