నేటి సాక్షి, ఫిబ్రవరి 18, నారాయణపేట, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ). పేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలో బుధవారం నాడు గ్రామానికి చెందిన బ్యాగరి మణెమ్మ మరణించిన్నారు.మణెమ్మ పార్తివదేహాని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య చంద్ర ఫౌండేషన్ అధినేత ఏ స్. సూర్యమోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కి ఆర్ధిక సహాయంగా రూ,5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ భర్త కుర్మన్న ,ఉప సర్పంచ్ సాకాలి రాజు గ్రామ కాంగ్రెస్ నాయకులు డి సోమిరెడ్డి, డి.రామిరెడ్డి, కావలి మాసన్న రాతిభయి శ్రీను, బ్యాగరి రాము. కాంగ్రెస్ కార్యకర్తలు పరామర్శించినారు.





