Friday, March 13, 2026

పేకాట రాయులపై కేసు నమోదు.

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 22పేకాట ఆడుతున్న ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు ఆయన కథనం మేరకు… మండలంలోని పెద్ద కొండా మరి పంచాయతీ పెద్ద కొండా మరి బోయకొండ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఒకల కోళ్ల ఫారం నందు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది వెంటనే పి.ఎస్.ఐ మణికంఠేశ్వర్ రెడ్డి సిబ్బందితో సరళి వెళ్లి పేకాట స్థావరంపై దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 52 పేక ముక్కలు రూ 10,140లు నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News