నేటి సాక్షి నారాయణపేట, జూన్ 26,
నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ గారిని, నూతనంగా వచ్చిన ఎక్సైజ్ సూపర్డెంట్ సుధాకర్ ఎస్పీ గారికి పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎస్పీ గారు నూతనంగా వచ్చిన ఎక్సైజ్ సూపర్డెంట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్సైజ్ సూపర్డెంట్ తో పాటు ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ ఉన్నారు.





