నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 27,అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న రూ, 8500 వేల కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్ లో విడుదల చేయాలంటూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు సోమవారం నాడు శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.





