నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 20,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డికి చాలువలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు పి. నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్ధన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు





