నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 16,ఇటీవల నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారిని గురువారం నాడు నారాయణపేట ఫారెస్ట్ అధికారి శ్రీ ప్రసాద్ రెడ్డి ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి గారు ఎస్పీ గారికి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.




