నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 20,నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలి. చెడుపై మంచి గెలిచిన సంకేతమైన ఈ పండుగ మనందరికీ కొత్త ఉత్సాహం, నమ్మకం, విజయాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మనం అందరం కలిసికట్టుగా ప్రజల సేవలో కృషి చేస్తూ,కాంగ్రెస్ పార్టీ ఆవేశం మరియు విలువలను ప్రజల్లో మరింత బలపరచుదాం.భక్తి, భద్రత, ఆనందాలతో దీపావళిని జరుపుకుందాం. సురక్షితంగా బాణాసంచా కాల్చి, ప్రేమతో వెలుగులు పంచుకుందాం.





