నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల మండలం వివిధ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తెలుగు చిన్న గోకారి s/o ఈరన్న కు (చికిత్స) నిమిత్తం 58,000 రూపాయల చెక్కును. మహాలక్ష్మి w/o రామ్ కు (చికిత్స) నిమిత్తం 44,000 రూపాయల చెక్కును. టి నితిన్ కుమార్ s/o టి నర్సింహులు కు (చికిత్స) నిమిత్తం 34,000 రూపాయల చెక్కును. హురిజన్న ఉల్చల భాగ్యమ్మ c/o రంజిత్ కు (చికిత్స) నిమిత్తం 24,000 రూపాయల చెక్కును.బీబీజే గంజి మహేశ్వరిW/o రాముడు కు (చికిత్స) నిమిత్తం 18,000 రూపాయల చెక్కును. సంధ్య లావణ్య w/o సంధ్య తిప్పన్న కు (చికిత్స) నిమిత్తం 18,000 రూపాయల చెక్కును.రాముడు s/o తిప్పన్న కు (చికిత్స) నిమిత్తం 14,000 రూపాయల చెక్కును.ఎల్లప్ప s/o గోవిందు కు (చికిత్స) నిమిత్తం 12,000 రూపాయల చెక్కును. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి రమేష్ నాయుడు జి వేణుగోపాల,మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు , మాజీ కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు , దౌలు, నరహరి గౌడ్ నాయకులు వాసు, నీలేశ్వర్ రెడ్డి , గోపాల్, లక్ష్మణ్, నాగన్న, మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ , దౌలన్న,ధర్మ నాయుడు,వీరేష్ ప్రవీణ్, మొహిద్దీన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

