Friday, March 13, 2026

పొద్దుతిరుగుడు విత్తనాలు సబ్సిడీ పై సరఫరా చేసిన ఏవో కిరణ్మయి.

నేటి సాక్షి గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రంలో రైతు వేదికలో 100% సబ్సిడీపై పొద్దుతిరుగుడు విత్తనాలు పంపిణీ చేసినట్లు మండల ఏవో కిరణ్ మై తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం తిరుపతి కాంతా లా, అంజిరెడ్డి ముడికే బాలరాజ్ ఏ ఈ ఓ ప్రశాంత్, ఏఈఓ, అనుష రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News