Tuesday, January 20, 2026

*- – -పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారులు* *- – – పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………..విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు. ప్రతి పోలీస్‌ అధికారి చట్టపరిధిలో ప్రజలకు సేవలందించడంతో పాటు, నీతినీజాయితో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల గుర్తింపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు వుంటుందని,అధే విధంగా తోటి పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తారని, విధుల్లో రాణించడం ద్వారా పోందిన పతకాలు మన జీవితం మధురస్మృతులుగా నిలిచిపోతాయని తెలిపారు.*ఉత్తమ సేవ పథకం* 1.మామిడిపల్లి శ్రీనివాస్- ASI- వెల్గటూర్ పోలీస్ స్టేషన్ 2.హరిచంద్ర సురేష్ బాబు- హెడ్ కానిస్టేబుల్- మేడిపల్లి పోలీస్ స్టేషన్ *సేవ పథకం*1.నర్సింగరావు- ASI- గొల్లపల్లి పోలీస్ స్టేషన్ 2.ప్రకాష్- ASI- మల్లాపూర్ పోలీస్ స్టేషన్3. ఆరిఫ్- ASI- డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ 4. విద్యాసాగర్- ARSI-DAR జగిత్యాల 5. వెంకటేశం -ARSI -DAR JAGTIAL 6. గోకుల్ -ARSI -DAR JAGTIAL7. వెంకటయ్య – హెడ్ కానిస్టేబుల్ – ధర్మపురి పోలీస్ స్టేషన్ 8. అన్సుద్దిన్- హెడ్ కానిస్టేబుల్- బీరపూర్ పోలీస్ స్టేషన్ 9. రవీందర్- హెడ్ కానిస్టేబుల్ – జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ 10. అశోక్- హెడ్ కానిస్టేబుల్- గొల్లపల్లి పోలీస్ స్టేషన్11. చందూలాల్- హెడ్ కానిస్టేబుల్- జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ 12. శ్రీనివాస్- హెడ్ కానిస్టేబుల్- డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ 13. సలీముద్దీన్- హెడ్ కానిస్టేబుల్- మేడిపల్లి పోలీస్ స్టేషన్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News