నేటి సాక్షి చెన్నూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల సనహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాణ్ణి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దేశం లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో చెన్నూరు పట్టణ ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అదే విధంగా ఇప్పుడు ముందున్న మున్సిపల్ ఎన్నికల లో కూడా బీజేపీ ఆదరించడానికి సిధ్ధంగా ఉన్నారని , గత ఎన్నికల్లో ఒక్క బీజేపీ మాత్రమే ధీటుగా సమాధానం ఇచ్చిందని అన్నారు ప్రతి ఒక్క బీజేపీ బూతు స్తాయి నాయకులు కార్యకర్త పార్టీ ని ముందు ఉండి గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తల కోరారుఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ,రాపర్తి వెంకటేశ్వర్ , జాడి తిరుపతి, కొండపాక చారి , వెంకట నర్సయ్య , కమ్మల శ్రీనివాస్ , ఏతం శివకృష్ణ , కాయిత వెంకటేష్, మౌనిక రౌత్ శంకర్,దుర్గాప్రసాద్,రాజన్న,శంకర్,వెంకట్,చిరంజీవి,శ్రీ వర్ధన్,మహిళా నాయకురాళ్ళు శ్రావణి ,స్వరూప , తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

