నేటి సాక్షి, కొడిమ్యాల నవంబర్ 21జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక కొడిమ్యాల అంగడి బజారు గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు వెన్నుముకగా నిలుస్తుంది మత్స్య కార్మికులని కొనియాడారు తర్వాత కేక్ కట్ చేసి సీట్లు పంచుకున్నారు. ఇ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్య కారుల సంక్షేమ సంఘం టి ఆర్ ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి బల్ల చిన్న అంజయ్య ముదిరాజ్, మండల అధ్యక్షుడు గండి రమేష్, పట్టణ మత్స్య కారుల సొసైటీ సభ్యులు పెంకాసుల నారాయణ ముదిరాజ్ గుడిపల్లి చిన్న మల్లయ్య ముదిరాజ్ బల్ల అంకుష్ ముదిరాజ్ గుడిపల్లి మల్లేశం ముదిరాజ్ చొక్కాల నాగార్జున మోత్కుల గంగ మల్లు గుడిపల్లి గంగాధర్ మారుపాక రామస్వామి తూడి లక్ష్మి నరసయ్య ఆకుల గంగారెడ్డి వివిధ గ్రామాల ముదిరాజ్ మత్స్యకారులు అధ్యక్షులు, పాల్గొన్నారు.





