Wednesday, March 18, 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 15 స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కళాశాల విద్యార్థులు కళాశాల తరగతి గదులు ప్రాంగణంలో పరిశుభ్రం చేశారు తర్వాత కళాశాలలో పరిశుభ్రత వ్యక్తిగత సహజ పరిశుభ్రతను ప్రోత్సహించడం పారిశుద్ధ్యన్ని నిర్ధారించడం బహిరంగ మలవిసర్జన పై అవగాహన పర్యావరణ పరిరక్షణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం గురించి డాక్టర్ పావులూరి మురళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జయ ప్రకాష్ ఎన్సిసి కోఆర్డినేటర్ బాలాజీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News